Moviesఅక్కడ..ఆ పార్ట్ కి రాసుకునే చిన్న క్రీం కోసం లక్షలు ఖర్చు...

అక్కడ..ఆ పార్ట్ కి రాసుకునే చిన్న క్రీం కోసం లక్షలు ఖర్చు చేస్తున్న హీరోయిన్లు ..ఎందుకు అంత స్పెషల్ అంటే..?

ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అందం కోసం ఎంత పాకులాడిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చదువుకునే అమ్మాయి దగ్గర నుంచి జాబ్ చేసే అమ్మాయి వరకు అంతెందుకు ఆంటీలు కూడా తమ బాడీ పార్ట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మరి ముఖ్యంగా పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కల్చర్ కి ఒక్కొక్క బాడీ పార్ట్ కి ఒక్కొక్క క్రీమ్ రాసుకుంటూ తమ వయసు కనిపించకుండా మరింత యవ్వనంగా ఉండేలా తయారైపోతున్నారు .

ఒక్కొక్క అందాల ముద్దుగుమ్మ బెడ్ రూమ్స్ లోకి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేస్తే ఎన్ని క్రీమ్స్ ఉంటాయో .. అవి చూస్తేనే కళ్ళు జిగేల్ అంటూ పడిపోతాం. మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ చాలా చాలా కాస్ట్లీ క్రీమ్‌స్ వాడుతూ ఉంటారు . లోషన్స్ –సన్ స్క్రీన్..సీరమ్.. మాయిశ్చరైజర్స్.. నైట్ ప్యాక్ అని వామ్మో ఒకటా..? రెండా..? చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో హీరోయిన్స్ అన్ని యూస్ చేస్తారు .

కాబట్టి వాళ్ల స్కీన్ అంత గ్లోగా జిగేల్ జిగేల్ అంటూ బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా ఇంపోర్టెడ్ బ్రాండెడ్ క్రీమ్ ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారట . ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఎంత కాస్ట్ ఉంటాయో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఫారెన్ బ్రాండ్ ..స్కిన్ ప్రొడక్ట్స్ ఎక్కువగా కాస్ట్లీగా ఉంటాయి . చాలామంది లండన్ , పారిస్ వెళ్ళినప్పుడు అక్కడ దొరికే ప్రొడక్ట్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు .

అంతేకాదు మరీ ముఖ్యంగా బికినీ వేసే హీరోయిన్స్ బికినీ పార్ట్ దగ్గర యూస్ చేసే క్రీమ్స్ లక్షల్లోనే ఉంటాయట . కేవలం ఒక్కరోజు ఆ క్రీం రాస్తే సరిపోదు .. డైలీ పడుకునే ముందు ఆ క్రీం అప్లై చేసుకుంటేనే బికినీ ఏరియా చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుందట . అందుకే బికినీ వేసుకునే హీరోయిన్స్ ఆ పార్ట్ దగ్గర రాసే క్రీమ్ కోసమే లక్షలు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారట . ఇక మిగతా పార్ట్స్ విషయానికొస్తే ఎలాంటి క్రీమ్‌స్ వాడుతారో అందరికీ తెలిసిందే. ముఖానికి ఒకటి చేతులకు ఒకటి అండర్ ఆర్మ్స్ ఒకటి నడుముకొకటి పాదాలకు ఒకటి చెప్పుకుంటూ పోతూ ఉంటే వస్తూనే ఉంటాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news