Moviesఆ తెలుగు హీరోతో చేతులు కలపబోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. మొత్తానికి...

ఆ తెలుగు హీరోతో చేతులు కలపబోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. మొత్తానికి భర్తను బకరా చేసేసిందిగా..!?

ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. నిన్నకాక మొన్ననే పెళ్లి చేసుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు హీరోతో చేతులు కలిపిందా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్లింది .

బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకొని హాట్ హాట్ రోల్స్ చేసింది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో డీప్ ప్రేమాయణం కొనసాగించింది . అందరూ ఊహించినట్లుగానే కుటుంబాన్ని ఒప్పించి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా తన పెళ్లిని జరుపుకుంది. ప్రజెంట్ ఈ జంట ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . అయితే ఇదే మూమెంట్లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కొత్త బిజినెస్ లు కూడా స్టార్ట్ చేసింది .

రకుల్ కి బిజినెస్ చేయడం పెద్దకొత్తెం కాదు . పెళ్లికి ముందు కూడా పలు జిమ్ సెంటర్ లు ఓపెన్ చేసింది . అయితే పెళ్లి తర్వాత బిజినెస్ను మరింత స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తుంది . రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నాగార్జునతో కలిసి మరో సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతుందట. దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు . ఎవరైనా సరే పెళ్లి తర్వాత భర్తతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు ..నువ్వేంటి ఆయనను వదిలేసి బిజినెస్ లు అంటూ తిరుగుతున్నావ్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు రకుల్ ప్రీత్ సింగ్ భర్తను బకరా చేసేసింది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news