Moviesనాని జాతకం ఇలా తగలడింది ఏంట్రా బాబు.. ఇంత వైలెంట్ మార్పా.....

నాని జాతకం ఇలా తగలడింది ఏంట్రా బాబు.. ఇంత వైలెంట్ మార్పా.. తట్టుకోలేం..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం.. అంటూనే ఉంటారు జనాలు . మనం వింటూనే ఉంటాం . కానీ కొంతమంది హీరో హీరోయిన్ విషయంలో మాత్రం అది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది . ఎంతలా అంటే అస్సలు మనం ఊహించలేనంత విధంగా. ప్రెసెంట్ అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాని కెరియర్లో ఎలాంటి టఫ్ సిచువేషన్ ఫేస్ చేశాడో కూడా మనకు తెలుసు .

నమ్మిన డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వకుండా ఆయనను టార్చర్ చేశారు . అలాంటి నాని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఒక్కొక్క సినిమాకి 50-60 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు. కాగా రీసెంట్గా నానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నాని – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాకు సీక్వెల్ రాబోతుందట .

ఎప్పటినుంచో ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసుకొని ఉన్నాడట రాజమౌళి . ఈసారి చాలా వైవిధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట . సమంత హీరోయిన్గా నటించిన ఈగ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు . అప్పట్లోనే ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . దీంతో నాని టైం సూపర్ గుడ్ గా ముందుకెళ్తుందని ..ఇక నానిని ఆపే మగాడే ఇండస్ట్రీలో ఎవడు లేడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news