Moviesకత్తిలాంటి ఫిగర్ తో రొమాన్స్ కి రెడీ అయిన నాగ చైతన్య.....

కత్తిలాంటి ఫిగర్ తో రొమాన్స్ కి రెడీ అయిన నాగ చైతన్య.. ఎవరో తెలిస్తే కుళ్ళుకుని చచ్చిపోతారు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఎలాంటి స్టోరీ ఉన్న కంటెంట్ చూస్ చేసుకుంటున్నారో మనకు తెలుసు. మరీ ముఖ్యంగా గతంలో ఆయన తన ప్లాప్ సినిమాల విషయంలో చేసిన తప్పులను నెక్స్ట్ సినిమాల విషయంలో చేయకుండా చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు . కాగా చాలా గ్యాప్ తర్వాత నాగచైతన్య హిట్ అందుకున్న వెబ్ సిరీస్ దూత .

ఈ సిరీస్ అభిమానులను బాగా ఆకట్టుకునింది. వరుస ప్లాపులతో సతమతమైపోతున్న టైంలో ఈ సిరీస్ నాగచైతన్యకు ప్రాణం పోసినట్లయింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ బాగా హిట్ అయింది . ఇప్పుడు ఈ సిరీస్ కి పార్ట్ 2 కూడా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా యంగ్ డాక్టర్ని చూసి చేసుకున్నారట . ఆమె మరెవరో కాదు కామాక్షి భాస్కర్ల .

పొలిమేర , పొలిమేర2, విరూపాక్ష లాంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు నాగచైతన్యతో రొమాన్స్ చేయబోతుందట. దూత 2 లో ఆమె మరింత హాట్ గా మరింత వైలెంట్ పాత్రలో కనిపించబోతుందట. నాగచైతన్య కూడా ఈ సిరీస్ కోసం బాగా కష్టపడుతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పేరుని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు . ఈసారి హిట్ కొట్టడం పక్క అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news