Moviesనిద్రలో లేపి అడిగినా బాలయ్య సినిమాలలో ఏది ఇష్టమంటే చిరంజీవి చెప్పే...

నిద్రలో లేపి అడిగినా బాలయ్య సినిమాలలో ఏది ఇష్టమంటే చిరంజీవి చెప్పే పేరు ఇదే ..నందమూరి ఫ్యాన్స్ కి కూడా ఫేవరెట్ మూవీ..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలైనా తెరకెక్కొచ్చు.. ఎన్ని ఎన్ని సినిమాలు అయినా రిలీజ్ అవుతూ ఉండొచ్చు .. చాలామంది హీరోలు నటించొచ్చు కానీ మనకంటూ ఒక సినిమా మోస్ట్ ఫేవరెట్ గా ఉంటుంది . టైం దొరికిన .. మనసు బాగో లేకపోయినా.. బోర్ కొట్టిన ఆ సినిమానే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం .. ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్క సినిమా అలా క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంటుంది. అయితే నందమూరి ఫ్యాన్స్ అందరినీ ప్రశ్నిస్తే ఆల్మోస్ట్ 90 శాతం మంది చెప్పే ఒకే ఒక్క సినిమా పేరు “సమరసింహారెడ్డి”.

ఈ సినిమా బాలయ్య కెరీర్ ను తిరగరాసింది అని చెప్పాలి. ఈ సినిమా చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ మూవీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి కూడా బాలయ్య నటించిన అన్ని సినిమాలలోకి తాను పదే పదే చూడాలి అని ఇంట్రెస్ట్ కలిగించే సినిమా ఏదైనా ఉంది అంటే అది టాప్ ప్లేస్ లో సమరసింహారెడ్డి మూవీ నే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన న్యూస్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. సమరసింహారెడ్డి సినిమాలో బాలయ్య పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రేంజ్ లో తొడలు కొట్టాడు.. ఏ రేంజ్ లో పీకలు కోసేశారో మనకు తెలిసిందే.

ప్రజెంట్ నందమూరి బాలయ్య రాజకీయాలలో బిజీబిజీగా ముందుకు వెళుతున్నాడు . బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో తన పోర్షన్ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక కంప్లీట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఎన్నికలు పూర్తయ్యాక అఖండ 2 ని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news