Movies"ఓరి దొంగ నా కొడకా"..రామ్ చరణ్ కు డాక్టరేట్..కుళ్ళు కుని చచ్చిపోతున్న...

“ఓరి దొంగ నా కొడకా”..రామ్ చరణ్ కు డాక్టరేట్..కుళ్ళు కుని చచ్చిపోతున్న టాప్ తెలుగు హీరో..!

ప్రజెంట్ మెగా ఫ్యాన్స్ ఎంత ఆనందంగా ఉన్నారో మనకు తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు డాక్టరేట్ అందింది. అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో అరుదైన గౌరవం చేరిందనే చెప్పాలి . చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ ఆయనకు ఎంతో అరుదైన గౌరవంగా భావించే డాక్టరేట్ ను అందించింది . వివిధ రంగాలలో బాగా నైపుణ్యం మంచి పేరు సంపాదించుకున్న వాళ్లకి గౌరవార్థం డాక్టరేట్స్ తో సత్కరిస్తూ ఉంటారు .

రీసెంట్గా వేల్స్ యూనివర్సిటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు డాక్టరేట్ ఇచ్చింది . ఈ ఏడాదికి గాను ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంటర్ప్రైన్యూర్ గా రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్ యూనివర్సిటీ 14 వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ని అందించింది. దీని పట్ల మెగా ఫాన్స్ మెగా కుటుంబ సభ్యులు రామ్ చరణ్ వెల్ విషర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు . అయితే కొంతమంది మాత్రం రాంచరణ్ ను బాగా ట్రోల్ చేస్తున్నారు.

అతగాడికి అంత సీన్ లేదు అని ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో కూడా రామ్ చరణ్ కు డాక్టరేట్ రావడం పట్ల కుళ్ళుకొని చచ్చిపోతున్నాడు అని.. అందరూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ ఫ్రెండ్ అని చెప్పుకునే ఆ హీరో మాత్రం అసలు రెస్పాండ్ అవ్వలేదు అని.. రాంచరణ్ పై దొంగ ప్రేమ నటిస్తున్నాడు ఆ హీరో అని మెగా ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news