Moviesప్రభాస్ స్పీడ్ డైల్ లిస్ట్ లో ఉండే ..ఆ ముగ్గురు నెంబర్స్...

ప్రభాస్ స్పీడ్ డైల్ లిస్ట్ లో ఉండే ..ఆ ముగ్గురు నెంబర్స్ ఎవరివో తెలుసా.. ? షాక్ అయిపోతారు..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఇప్పుడు ఈయన గురించి ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్నాక ప్రభాస్ రేంజ్ బాగా పెరిగిపోయింది . ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకోవడమే కాదు .. ఆ స్థాయిలోనే సినిమాలు ఉండేలా కూడా చూసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా పలు ఇంటర్వ్యూస్ కి దూరంగా ఉండే ప్రభాస్ ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూలోనే తనకి సంబంధించిన విషయాలను బయట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు .

రీసెంట్ గా ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో ప్రభాస్ తన స్పీడ్ డైల్ లిస్టులో పెట్టుకొని ఉన్న ముగ్గురు మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ప్రభాస్ మొబైల్ లో స్పీడ్ డైల్ లో ఉన్న ఆ ముగ్గురు మెంబర్స్ ఎవరో కాదు ప్రభాస్ పెద్దమ్మ ..ప్రభాస్ బ్రదర్ ..ప్రభాస్ తల్లి .

ఎస్ ఈ ముగ్గురు మెంబర్స్ మాత్రమే స్పీడ్ డైల్ లో ఉంటాయట. ప్రభాస్ ఫోన్ చాలా తక్కువగా యూస్ చేస్తాడు .వీడియో గేమ్స్ ఆడటం కూడా చాలా చాలా రేర్ గా చేస్తూ ఉంటాడట. యూట్యూబ్ వీడియోస్ చూడటం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలకు రెస్పాండ్ అవుతూ ఉండడం చాలా చాలా తక్కువగా చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా మే లో రిలీజ్ కాబోతుంది ఆ తర్వాత రాజా సాబ్ సినిమా కంప్లీట్ చేసుకుని తరవాత స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news