Moviesపూజా హెగ్డే కు సడన్గా ఆఫర్స్ కి రావడం కారణం ఆ...

పూజా హెగ్డే కు సడన్గా ఆఫర్స్ కి రావడం కారణం ఆ పొట్టోడా..? అమ్మడు బాగా సాటిస్ఫై చేసిన్నట్లుందే..?

పూజ హెగ్డే .. టాలీవుడ్ పుట్ట బొమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఇండస్ట్రీలో మంచి మంచి ఆఫర్లు కూడా అందుకుంది . తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకునింది . కాగా ప్రెసెంట్ ఆమె కెరియర్ ఎలా ముందుకు వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్ అందుకున్న పూజ హెగ్డే ఇప్పుడు ఫ్లాప్ హీరోల సినిమాలో కూడా అవకాశం దక్కించుకోలేక పోతుంది.

దానికి కారణం ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే. బ్యాక్ టు బ్యాక్ పూజ హెగ్డే నటించిన సినిమాలు ఫ్లాప్ అయిన కారణంగా ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి ట్రోల్ చేశారు జనాలు . దీంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆఫర్లు లేక అల్లాడిపోయింది . ఫైనల్లీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆఫర్లు అందుకుంటూ వచ్చింది . దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి .

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది . పూజ హెగ్డే కు ఆఫర్లు రావడం వెనక టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ హస్తం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . మొదటినుంచి పూజ హెగ్డే అంటే పడి చచ్చిపోయే ఆ ప్రొడ్యూసర్ పూజ తో పలు సినిమాలను కూడా నిర్మించాడట. అయితే పూజా హెగ్డే పరిస్థితి అర్థం చేసుకున్న ప్రొడ్యూసర్ ఆమెకు స్పెషల్గా ఆఫర్స్ ఇప్పించడానికి బాగా కష్టపడుతున్నాడట. అంతేకాదు పూజ నటనకి బాగా సాటిస్ఫై అయిపోయిన ఆ ప్రొడ్యూసర్ స్వయంగా హామీ ఇస్తూ డైరెక్టర్లకు నమ్మకాన్ని కలిగిస్తున్నారట . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news