Moviesపీక మీద కత్తి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి దాని కోసం ఒక్క...

పీక మీద కత్తి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి దాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడా..? రియల్ మగాడు వీడే..!

మెగాస్టార్ చిరంజీవి .. ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ప్రెసెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష నటిస్తుంది. ఈ సినిమా కోసం చిరంజీవి త్రిష బాగానే కష్టపడుతున్నారు . ఈ సినిమాలో ఇద్దరూ కూడా డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట .

సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025లో రిలీజ్ కాబోతుంది . ప్రజెంట్ మెగాస్టార్ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . చిరంజీవి ఎంత ఆస్తిపరుడో మనకు తెలిసిందే. దానధర్మాలు కూడా ఎక్కువే . అయితే ఏ విషయంలోనైనా ఎన్ని కోట్లయినా దార పోసే చిరంజీవి మందు పార్టీ విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడట .

ఒక్క రూపాయి కూడా ఇవ్వరట . ఎవరైనా సరే అలాంటి పార్టీలు చేసుకోవాలి అన్న కూడా అస్సలు ఒప్పుకోడట . మెగా ఫ్యామిలీలో అయితే అలాంటి పార్టీలు నిషేధం అని ముందుగానే చెప్పేస్తాడట . కుటుంబ సభ్యులతో కలిసి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి జాలిగా గడుపుతాడే కానీ మందు పార్టీలు అంటే మాత్రం చిరంజీవికి మంట అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .దీంతో మెగా ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news