Moviesఆ పొట్టి హీరో టాలీవుడ్ బకరా అయ్యాడుగా.. సక్సెస్ ఫుల్ గా...

ఆ పొట్టి హీరో టాలీవుడ్ బకరా అయ్యాడుగా.. సక్సెస్ ఫుల్ గా అందరు ముంచేశారు..!!

సినిమా ఇండస్ట్రీ అంటే నే మాయాలోకం..ఎవరి టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు . రంగుల ప్రపంచం .. ఏదైనా జరగొచ్చు.. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే ఓ హీరో అలాంటి మాయలకు బలైపోయాడు . ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ స్టేటస్ తోనే ఎంట్రీ ఇచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లో బడా బడా హిట్ సినిమాలను అందుకున్నాడు .

వామ్మో ఈ హీరో రాజ్యాన్ని ఏలేయబోతున్నాడు అంటూ తెగ ప్రచారం చేశారు . పొట్టిగా ఉన్నా సరే చాలా గట్టోడు అంటూ కౌంటర్స్ కూడా వేశారు. సీన్ కట్ చేస్తే వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే స్టార్ స్టేటస్ నుంచి వచ్చిన అబ్బాయి అని కూడా చూడకుండా స్టార్ డైరెక్టర్ లు అతగాడిని దూరం పెట్టేశారు . ప్రజెంట్ అతగాడి చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమానే ఉంది .

ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు . అసలు రిలీజ్ అవుతుందో లేదో కూడా దేవుడికే తెలియాలి . అలాంటి సిచువేషన్ క్రియేట్ చేసుకున్నాడు . పొట్టిగా ఉన్న ఈ హీరో ప్రజెంట్ పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో ఇంకా తండ్రి కూడా కాలేదు . సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది ఈ హీరో పై ..దీంతో ఫ్యాన్స్ చాలా డీలా పడిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news