Moviesవాట్..పవన్ కళ్యాణ్ నైట్ టైంలో అలా చేస్తాడా..? ఎన్నికల వేళ సంచలనం...

వాట్..పవన్ కళ్యాణ్ నైట్ టైంలో అలా చేస్తాడా..? ఎన్నికల వేళ సంచలనం సృష్టిస్తున్న లేటెస్ట్ న్యూస్..!

మనకు తెలిసిందే.. మరి కొద్ది రోజులు.. కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే ఏపీలో పొలిటికల్ హిట్ పెరిగిపోయింది . అదేవిధంగా ఈసారి భారీ స్థాయిలో స్టార్ సెలబ్రిటీస్ కూడా రాజకీయాలలో పాల్గొనడంతో .. సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు స్టార్ సెలబ్రెటీస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే.

రీసెంట్గా ఆయన ఒక రాపిడ్ స్టేషన్లో పాల్గొన్నారు . రాజకీయాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. యాంకర్ పవన్ కళ్యాణ్ ను “మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి..? అంటూ ప్రశ్నిస్తుంది.. వెంటనే హిందీలో ఎంతో ఫేమస్ అయినటువంటి ‘ఏ రాత్ ఏ మౌనం’ అనే పాటను చెప్పుకొస్తారు. అంతే కాదు నైట్ టైమ్స్ మీరు ఎక్కువగా ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు ..? అని అడగ్గా హారర్ మూవీస్ ఎక్కువగా చూస్తాను ..ఎందుకంటే మైండ్ మొత్తం దాని మీదే ఫోకస్ గా ఉంటుంది .

మైండ్ మొత్తం సైలెంట్ అయ్యి నాకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది . అంతేకాకుండా నిజ జీవితంలో కనిపించే డెవిల్స్ కంటే ఈ హారర్ సినిమాలో కనిపించే డెవిల్స్ చాలా చాలా మేలు.. వాళ్ళనే ఇష్టపడతాను అంటూ చెప్పుకోచ్చారు . ప్రజెంట్ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన సాంగ్ తన కూతురు ఆద్య ఓ వేదికపై పాడిన క్లిప్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఓ రేంజ్ లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్. అయితే పవన్ కళ్యాణ్ అంటే పడని జనాలు ఎప్పుడూ కూడా ఆయన ఏం మాట్లాడిన నెగిటివ్ కోణంలోనే చూస్తారు . అందుకే రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తాడా ..?ఈ పవన్ కళ్యాణ్ అంటూ వాళ్లదైనా స్టైల్ లో వాళ్లు ట్రోల్ చేసుకుని బ్రతికేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news