Moviesబిగ్ బ్రేకింగ్: ప్రభాస్ "కల్కి" సెట్స్ నుంచి దిమ్మ తిరిగిపోయే వీడియో...

బిగ్ బ్రేకింగ్: ప్రభాస్ “కల్కి” సెట్స్ నుంచి దిమ్మ తిరిగిపోయే వీడియో లీక్..టోటల్ సినిమా కాన్సెప్ట్ బయటపడిపోయిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి లీకు రాయాళ్లు ఎక్కువైపోతున్నారు . ఒక సినిమాకి సంబంధించిన గ్లింప్స్, పాటలు , వీడియోలు షూటింగ్స్ స్పాట్ లో కొన్ని ఫొటోస్ లీక్ చేసి సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు . కొన్నిసార్లు ఇది సరదాగానే అనిపించినప్పటికీ భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఇవి చాలా నెగిటివ్ రిమార్క్ తీసుకొస్తూ ఉంటుంది. అలా ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాం .

రీసెంట్గా అదే సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం. ప్రెసెంట్ ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు, మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్యూచర్స్టిక్ మూవీ కల్కి 2898 ఏడి..పై ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మేలో రిలీజ్ కాబోతుంది .

అందుకే సర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతుంది చిత్ర బృందం. అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ పిక్స్ , వీడియోస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి , లీకైన పిక్స్ చూస్తుంటే నాగ్ అశ్వీన్ బాగా హిట్ కొట్టేలాగే అనిపిస్తున్నాడు . భారీ భారీ సెటప్ తో గూస్ బంప్స్ వచ్చే విధంగా సినిమాని చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ ని తలదన్నే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది అంటూ లీకైన పిక్చర్స్ ఆధారంగా తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ పిక్చర్స్ బాగా వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news