Moviesఎన్టీఆర్ ని నమ్మించి ముంచేస్తున్న ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాని...

ఎన్టీఆర్ ని నమ్మించి ముంచేస్తున్న ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న హీరోలకి సంబంధించిన వార్తలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జనాలు . తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ను మరొక పాన్ ఇండియా హీరో తోక్కేస్తున్నాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ .

అదేంటి ఇద్దరూ బావా బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు మరి ఆయనను ఈ హీరో తొక్కేయడమేంటి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అయితే ఇదంతా ఫ్యాన్స్ జనాల అభిప్రాయం మాత్రమే . మనకు తెలుసు బన్నీ పాన్ ఇండియా తారక్ సినిమాలను ఓకే చేస్తున్నాడు.. ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ బన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలను చేస్తున్నాడు. ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నాడు. పుష్ప 2 కి ఏకంగా 130 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది,

అయితే పరోక్షకంగా బన్నీ జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కిస్తున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు . సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం తో పాటు పుష్ప సినిమాలు వచ్చాయి . దీంతో అల్లు అర్జున్ మార్కెట్ బాగా పెరిగిపోయింది . ఇప్పుడు కూడా అంతే .. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరి దేవర అనే సినిమాని రిలీజ్ చేస్తున్నాడు . ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వార్ 2 రిలీజ్ చేస్తున్నారు . ఈ టైంలోనే పుష్ప2 అదేవిధంగా బన్నీ- త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కే సినిమాలు రిలీజ్ అయిపోతాయి .

మళ్లీ పరోక్షంగా ఎన్టీఆర్ మార్కెట్ ను దెబ్బతీస్తున్నాడు బన్నీ అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు .అయితే అలాంటిది ఏదీ లేదు అని ఏ స్టార్ హీరోకి తగ్గ మార్కెట్ ఆ స్టార్ హీరోకి ఉంటుంది అని తమకు తామే సర్ధి చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news