Moviesఎన్టీఆర్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. లాస్ట్ మూమెంట్ లో...

ఎన్టీఆర్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. నందమూరి అభిమానులకు పెద్ద భారంగా తయారయింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఇది పెద్ద పిడుగు లాంటి వార్త అనే చెప్పాలి .ప్రశాంత్ నీల్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు .

రీసెంట్ గానే సలార్ సినిమాతో ఆ స్థానాన్ని డబల్ చేసుకున్నాడు. అంతకుముందు కే జి ఎఫ్ ఆ తర్వాత సలార్ అంటూ తన పేరుపై పెద్ద చరిత్ర సృష్టించుకున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తాజాగా తీసుకున్న నిర్ణయం నందమూరి అభిమానులకు హర్టింగా అనిపిస్తుంది . సలార్ ముగిసిన వెంటనే తారక్ తో ప్రశాంత్ సినిమా చేయాల్సి ఉంది . అయితే సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ..

ఇక వెయిట్ చేస్తే పార్ట్ 2 పై మళ్లీ జనాలకు రకరకాల డౌట్లు వస్తాయి అని ..భావించిన ప్రశాంత్ – సలార్ ఫీవర్ తగ్గక ముందే సలార్ 2 కూడా స్టార్ట్ చేసి త్వరగా విడుదల చేసేయాలని డిసైడ్ అయ్యారట .దీంతో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా మరింత ఆలస్యం కానుంది . ఇది డార్లింగ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ అయినా తారక్ ఫ్యాన్స్ కు మాత్రం చాలా దిగులు పెట్టించే న్యూస్ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news