Moviesగుంటూరు కారం ఎఫెక్ట్ : రాజమౌళి సినిమాకి ఆ తప్పు చేయకూడదని...

గుంటూరు కారం ఎఫెక్ట్ : రాజమౌళి సినిమాకి ఆ తప్పు చేయకూడదని డిసైడ్ అయిన మహేష్ బాబు.. సంచలన నిర్ణయం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ సినిమా పాజిటివ్ నెగటివ్ టాక్ లతో దూసుకుపోతుంది . సినిమా అంతా బాగుంది ..కానీ బాగానే ఉంది ..సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం. త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ అలానే కనిపిస్తుంది . చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లేవు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి .

సినిమాలో మహేష్ బాబు నటన శ్రీ లీల డాన్స్ తప్పిస్తే ఇంక చూడడానికి ఏమీ లేదు అని మహేష్ బాబు ఫ్యాన్స్ చెబుతూ ఉండటం గమనార్హం . ఇలాంటి క్రమంలోనే గుంటూరు కారం రిజల్ట్ తెలుసుకున్న మహేష్ బాబు రాజమౌళి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మహేష్ బాబు అభిమానులకి ఏ క్వాలిటీస్ ఏ ఎలిమెంట్స్ ఉండాలి అనుకుంటున్నారో అవన్నీ ఉండేలా సినిమా లేట్ అయిన పర్వాలేదు కానీ ఈసారి మహేష్ బాబు అభిమానులు ఆకలి తీర్చేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట .సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

ఇక గుంటూరు కారం ఫస్ట్ డే ప్రిడిక్షన్‌ ప్రకారం ఈ మూవీ మహేష్‌ గత చిత్రాలను దాటబోదని అంటున్నారు. సంక్రాంతి కారణంగా భారీగానే రిలీజ్‌ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఇది రెండు వేలకుపైగా థియేటర్లలో పడింది. ఓవర్సీస్‌లో మాత్రం గట్టిగానే రాబోతుంది. అక్కడ పది కోట్లు ఈజీగా దాటుతుందని అంటున్నారు. నైజాంలోనూ 15 కోట్లకుపైగా కలెక్షన్లు వస్తాయని, ఏపీలో ఇరవై కోట్ల వరకు ఆశిస్తున్నారు. ఇతర మరో పది కోట్ల వరకు ఆశిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news