Moviesశ్రీలీలకు ఫ్యాన్స్ స్పెషల్ సజెషన్.. వినకపోతే సంకనాకిపోతావ్..?

శ్రీలీలకు ఫ్యాన్స్ స్పెషల్ సజెషన్.. వినకపోతే సంకనాకిపోతావ్..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలకు ఫాన్స్ స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారా ..? అంటే ఎస్ అన్న టాక్ వైరల్ అవుతుంది. శ్రీ లీల ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాప్స్ తన ఖాతాలో వేసుకుంటుంది . ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్స్ తమ ఖాతాలో వేసుకోవడంతో శ్రీ లీల కెరియర్ డౌన్ అయిపోతుంది.

దీంతో ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు . ఇదే క్రమంలో శ్రీ లీల ఫ్యాన్స్ ఆమెకు సజెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు . ఏ డైరెక్టర్ వచ్చి నీకు సినిమా కథ వివరించిన ముందు నీ పాత్ర ఉందా..? లేదా..? అని చూసుకో కేవలం డాన్స్ కి అందానికి వాడేస్తూ ఉంటే మాత్రం అలాంటి సినిమాలను చూస్ చేసుకోకు.. ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతావు శ్రీ లీల అంటూ సజెస్ట్ చేస్తున్నారు .

మరికొందరు ఇలాగే కొనసాగితే నీ కెరియర్ మటాష్ అంటూ మండిపడుతున్నారు. చూద్దాం ఫ్యాన్స్ సలహాను శ్రీ లీల ఈ మేరకు పాటిస్తుందో..? శ్రీలీల కిస్ అనే రొమాంటిక్ కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. పెళ్లి సందడి సినిమాతో తెలుగులో పరిచమైన శ్రీలీల కన్నడ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసింది. కిస్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామాతో 2019 ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news