Moviesఅనుష్క - ఎన్టీఆర్ కాంబినేషన్లో .. కమిట్ అయి క్యాన్సిల్ అయిన...

అనుష్క – ఎన్టీఆర్ కాంబినేషన్లో .. కమిట్ అయి క్యాన్సిల్ అయిన మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో భలే భలే ముద్దుగా ఉంటాయి. ఫ్యాన్స్ కూడా ఆ కాంబో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . కానీ అలాంటి కాంబో సెట్ అవ్వదు ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంతమంది డైరెక్టర్లు కష్టపడిన ఆ కాంబో కుదరకపోవడం గమనార్హం. అలాంటి కాంబోలల్లో ఒకటే అనుష్క – ఎన్టీఆర్ . అనుష్క తన కెరీర్ లో ఎంతోమంది హీరోలతో నటించింది . ఎన్టీఆర్ కూడా తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించాడు .

కానీ వీళ్ళిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి కారణం ఆ దేవుడికే తెలియాలి . చాలా సినిమాల్లో వీళ్లను సెట్ చేసుకోవడానికి ట్రై చేశారట. కానీ అవి కుదరలేదు . ఫైనల్లీ చింతకాయల రవి సినిమాలో వీళ్ళిద్దరూ ఓ రెండు నిమిషాల పాటు కనిపిస్తారు . చింతకాయల రవి సినిమాలో అనుష్క హీరోయిన్ వెంకటేష్ హీరో . నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ ని హీరోగా అనుకున్నారట .

కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడు . ఇలాంటి సినిమా తనకు సెట్ అవదు అంటూ తేల్చేసాడు. ఆ తర్వాత వెంకటేష్ ఆ పాత్రలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే చింతకాయల రవి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు తారక్ . అలా రెండు నిమిషాల పాటు అనుష్క ఎన్టీఆర్ ని మనం చూడొచ్చు . చూద్దాం ఫ్యూచర్లో వీళ్ళ కాంబో సెట్ అవుతుంది ఏమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news