Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న అనసూయ డిన్నర్ డేట్ ఫోటోస్.. ఎంత...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అనసూయ డిన్నర్ డేట్ ఫోటోస్.. ఎంత రొమాంటిక్ గా ఉందో..?

అనసూయ.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం నటనకి నటన.. కోపానికి కోపం.. అమాయకత్వానికి అమాయకత్వం అన్ని కలగలిపిన ఓ అమ్మాయి లేదా ఆంటీ అనుకుంటారా..? అది మీ ఇష్టం. కొందరు అమ్మాయి అంటారు మరికొందరు ఆంటీ అంటూ ట్రోల్ చేస్తారు . ఎవరు ఏమనుకున్న అనసూయ మాత్రం తాను నమ్మిన విషయాన్ని ఫాలో అవుతుంది.

ఊరికే ఎవ్వరి జోలికి పోదు.. తన జోలికి వస్తే తాట తీసేస్తుంది . అలాంటి స్వభావం కల అనసూయ రీసెంట్గా తన భర్తతో రొమాంటిక్ డిన్నర్ ను ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన పిక్చర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది . ఈ పిక్చర్స్ లో అనసూయ చాలా ముద్దుగా హాట్ గా ఉంది అంటున్నారు జనాలు. బ్యాక్ ఓపెన్ తో ట్రెండీ మోడరన్ డ్రెస్సులు అనసూయ చాలా క్యూట్ గా అనిపించింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

తన భర్త పై ప్రేమగా వాలి ..రొమాంటిక్ డిన్నర్ డేట్ ను ఎంజాయ్ చేసింది . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొందరు అనసూయ ఫొటోస్ ట్రోల్ చేస్తుంటే మరికొందరు మాత్రం అనసూయ డెడికేషన్ కి అనసూయ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కి ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి అనసూయ తన లోని మరో యాంగిల్ ని బయట పెట్టింది అనమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news