Moviesప్రభాస్ "సలార్" సినిమాలో అదే బాహుబలి సీన్ రిపీట్.. మీరు గమనించారా...

ప్రభాస్ “సలార్” సినిమాలో అదే బాహుబలి సీన్ రిపీట్.. మీరు గమనించారా బ్రదర్స్..రాజమౌళినే మించిపోయాడుగా..!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది .అదే సలార్. చిన్న కాదు పెద్ద కాదు ..యం కాదు ముసలి కాదు.. ప్రతి ఒక్కరి నోట ఈపేరే మారుమ్రోపోతుంది . టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా సలార్. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. ప్రభాసే కదా ఏం చేస్తాడు..? మాస్ లుక్ లో ఏం కనిపిస్తాడులే..? అంటూ లైట్ గా తీసుకున్న జనాలకు నోర్లు మూయించేసాడు.

ఒక్కొక్క సీనులో తన విశ్వరూపం పండించాడు. చాలామంది నటులు ప్రభాస్ ను చులకనగా చూశారు . ఈ సినిమా కూడా దొబ్బేస్తుంది . వాళ్ళందరికీ తిక్క కుదిరి నోరు మూయించి ఆన్సర్ ఇచ్చాడు . ప్రభాస్ సలార్ సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే దుమ్ము దులిపేసిందనే చెప్పాలి. మరో బాహుబలి ని మించి పోయే సినిమానే చెప్పాలి . కాగా ఈ సినిమాలో ఓ సీన్ లో అచ్చం బాహుబలి సీను గుర్తుచేసే సీన్ల ఒక సీను డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్.

బాహుబలి సినిమాలో అనుష్క ని టచ్ చేయడానికి చూశాడు అని అతగాడి ప్పిక కట్ చేశాడు ప్రభాస్.. అయితే అదే విధంగా ఇక్కడ తన ఫ్రెండ్ అయినా పృథ్వీరాజ్ను టచ్ చేస్తాడని ఏకంగా పీక నరికేసే సీన్ కేక పెట్టిస్తుంది . బాహుబలిలో సేమ్ ఇలాంటి సీనే ఉండడం ..అది కూడా ప్రశాంత్ నీల్ ఇక్కడ తెరకెక్కించడం అభిమానులను ఆకట్టుకుంది .

కానీ రాజమౌళి డైరెక్షన్ వేరే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వేరే కచ్చితంగా .. ఈ సీన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనే బాగుంది అంటున్నారు అభిమానులు . అంతేకాదు ప్రభాస్ ఛత్రపతి తర్వాత ఇంత వైలెంట్ గా ఈ సినిమాలోనే కనిపించడం గమనార్హం. కచ్చితంగా 1000కోట్ల గ్రాస్ దాటేస్తుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news