Moviesవావ్: కత్తి లాంటి ఫిగర్ ని పట్టేసిన పుష్ప రాజ్ గాడు.....

వావ్: కత్తి లాంటి ఫిగర్ ని పట్టేసిన పుష్ప రాజ్ గాడు.. సమంత-శ్రీలీల ను మించిపోయే కటౌట్ రా ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో కత్తిలాంటి ఫిగర్ ని చూస్ చేసుకున్నాడా ..? అంటే ఎస్ అనే సమాధానమే వినిపిస్తుంది. . అల్లు అర్జున్ తన సినిమాల్లో కచ్చితంగా మంచి పాపులారిటీ ఉన్న బ్యూటీస్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు ఫిగర్ విషయంలోనూ అదే ఎక్కువగా చూస్తూ ఉంటారు .

అయితే రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న పుష్పరాజ్ పుష్ప 2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు బన్నీ . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి ద్మ్రి ని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .

బన్నీ సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాలో తృప్తి సెకండ్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది . త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .. అంతే కాదు యానిమల్ సినిమా టైంలో తృప్తి ద్మిరి ని ఓ రేంజ్ లో పొగిడేశారు తెలుగు జనాలు. ఆ ఫిగర్ ముందు శ్రీలీల – సమంత కూడా వేస్ట్ అంటూ కామెంట్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news