Newsసచిన్ కూతురు సారాతో శుభమన్ గిల్ బ్రేకప్.. కత్తిలాంటి కొత్త లవర్...

సచిన్ కూతురు సారాతో శుభమన్ గిల్ బ్రేకప్.. కత్తిలాంటి కొత్త లవర్ ని పట్టేసిన యంగ్ క్రికెటర్..ఫోటోస్ వైరల్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ వస్తుంది . దానికి కారణం ఆమె భారత యువ క్రికెటర్ శుభమన్ గిల్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది అన్న విషయమే . ఈ పుకార్లను వాళ్ళిద్దరూ చాలా సందర్భాలలో బహిరంగ కూడా నిరూపించారు . క్రికెట్ స్టేడియాలకు వచ్చి గిల్ ఆట తీరును ప్రత్యేకంగా వీక్షించడం మరికొన్నిసార్లు అతనితో కలిసి చేసిన రీల్స్ ఆమె స్వయంగా పోస్ట్ చేయడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి .

అయితే ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో శుభమన్ గిల్ చాలా చెత్త ప్రదర్శన ఇవ్వడం .. ఆ తర్వాత ఇండియా ఓడిపోవడంతో చాలామంది శుభమన్ గిల్ పై మండిపడ్డారు. అంతేకాదు సారా ని కూడా ట్రోల్ చేశారు . దీంతో సచిన్ ఆమెను శుభమన గిల్ కి దూరంగా ఉండమంటూ హెచ్చరించారట . అంతేకాదు వీళ్ళ ప్రేమ కూడా బ్రేకప్ అయిపోయినట్లు తెలుస్తుంది . ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్న క్రమంలోనే శుభమన్ గిల్ బాలీవుడ్ నటి అవనీత్ కౌర్ తో కలిసి తిరగడం ఇప్పుడు వైరల్ గా మారింది .

లండన్ వీధుల్లో శుభమన్ గిల్.. అవనీత్ కౌర్ షికారులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వీళ్ళు ప్రేమించుకుంటున్నారా..? లేకపోతే ఆల్బమ్ కోసం లండన్ వెళ్లారా..? అన్నది తెలియాలి . ఓ పంజాబీ ఆల్బమ్ కోసం వీరిద్దరూ లండన్ వెళ్లినట్లు తెలుస్తుంది . అయితే చాలామంది గిల్ .. సారాకు హ్యాండ్ ఇచ్చాడని ఇప్పుడు కొత్త బ్యూటీ ని పట్టుకున్నాడు అని మాట్లాడుతున్నారు . మరికొందరు గిల్ హ్యాండ్ ఇవ్వడం కాదు సారానే గిల్ ని వాడుకొని వదిలేసింది అంటూ చెప్పుకొస్తున్నారు . గిల్ కానీ సారా కానీ స్పందించకపోతే ఈ ప్రచారం మరింత స్థాయిలో ఊపందుకుంటుంది అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news