Newsకత్తి లాంటి మగాళ్లను సైతం కంటి చూపుతోనే టెంప్ట్ చేసే.. ఈ...

కత్తి లాంటి మగాళ్లను సైతం కంటి చూపుతోనే టెంప్ట్ చేసే.. ఈ బ్యూటీ నానికి ఏం అవుతుందో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మల ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా కొంతమంది పబ్లిసిటీ పాపులారిటీ కోసం అలా తమ ఫొటోస్ ట్రెండ్ అవుతున్న వదిలేస్తుంటే .. మరి కొంతమంది మాత్రం సినిమా అవకాశాలు వస్తాయి అని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. గత వారం రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి పేరు శ్రీయ . పెద్ద స్టార్ హీరోయిన్ అని చెప్పలేము కానీ చక్కగా నటిస్తుంది. తెలుగులో నాని నటించిన “గ్యాంగ్ లీడర్” సినిమాలో ఆయన పక్కన టీనేజీ అమ్మాయి రోల్ లో కనిపించింది . సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని నార్మల్ లుక్స్ లు బాగా ఆకట్టుకునింది . ఆ బ్యూటీనే ఇక్కడ మీరు చూస్తున్న ఈ శ్రియ.

గ్యాంగ్ లీడర్ తర్వాత మళ్లీ సినిమాలో నటించలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గానే ఉంటుంది ఈ శ్రియ . ఆమెకు సంబంధించిన ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి . చూడడానికి చాలా హాట్ గా ఒక్క చూపులోనే కుర్రాళ్లను పడేసే అంత టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news