Movies"సలార్" ప్రభాస్ కాకుండా ఆ హీరో చేసుంటే.. ఇంకా సూపర్ హిట్...

“సలార్” ప్రభాస్ కాకుండా ఆ హీరో చేసుంటే.. ఇంకా సూపర్ హిట్ అయి ఉండేదా? మిగతా హీరోలు కుళ్లుకొని చచ్చిపోయుండేవారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సలార్ అంటూ ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ హీరో ప్రభాస్ నటించిన సినిమానే ఈ సలార్. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. చరిత్ర తిరగరాసింది. అన్ని రికార్డ్ లను బద్దలు కొట్టింది .

ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అయితే ఈ సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉంది . ఇరగదీసాడనే చెప్పాలి . అయితే సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ఈ కథను ముందుగా హీరో సూర్య కోసం రాసుకున్నారు అని ..ఆయనకు వివరించారు అని .. కానీ ఇంత మాస్ రేంజ్ సూర్యకు సెట్ అవ్వదని రిజెక్ట్ చేసాడట.

ఆ తర్వాత ఆ స్థానంలోకి ప్రభాస్ వచ్చాడు అని ..ఒకవేళ నిజంగా సూర్య ఈ సినిమా చేసుంటే ప్రభాస్ కి మించిన హిట్ తన ఖాతాలో వేసుకునేవాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు . అయితే రెబల్ ఫాన్స్ మాత్రం మా ప్రభాస్ తోపు అంటూ సూర్యకి ఈ కథ సెట్ అవ్వదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకు ఏం అనిపిస్తుంది ఈ సినిమా ప్రభాస్ కి బాగా సూట్ అయ్యిందా..? లేక సూర్య చేసుంటే ఇంకా బాగుండేదా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news