Moviesషకీలాగా త‌యారై కెరీర్ నాశ‌నం చేసుకున్న ఎన్టీఆర్ బ్యూటీ...!

షకీలాగా త‌యారై కెరీర్ నాశ‌నం చేసుకున్న ఎన్టీఆర్ బ్యూటీ…!

నివేదా థామస్.. ఈ బ్యూటీ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో పడి చచ్చే కుర్రాళ్ళు ఎంతమందో లెక్కలేదు. 2008 నుంచి నివేదా స్క్రీన్ మీద సందడి చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసీ ఈ బ్యూటీ తమిళం, మలయాళ సినిమాలలో బాగా ఫేమస్ అయింది. హైట్ తక్కువైనా కూడా అందం, మంచి ఫిజిక్, పర్ఫార్మెన్స్ లో చితక్కొడుతుంది. కోలీవుడ్ సినిమాలలో బాగా పాపులర్ కావడంతో తెలుగులో జెంటిల్ మేన్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.

నేచురల్ స్టార్ నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ద్వారానే నివేదా థామస్ టాలీవుడ్ కి పరిచయం అయింది. ఇక్కడికొచ్చాక నాని సపోర్ట్ అమ్మడికి బాగా దొరికింది. ఇద్దరూ పర్ఫార్మెన్స్ పరంగా స్క్రీన్ మీద బాగా అలరించారు. మంచి జోడీ అని కూడా ఇండస్ట్రీలో పేరొచ్చింది. ఇదే కాంబినేషన్ లో వి అనే సినిమా కూడా వచ్చింది. నివేదా థామస్, నాని జంటగా నిన్నుకోరి సినిమా వచ్చి మంచి సక్సెస్ సాధించింది. నానీ అంటే నివేదా థామస్ కి ప్రత్యేకమైన అభిమానం.

అది జెంటిల్ మేన్ ఈవెంట్ లో నివేదా థామస్ నానికి ఇచ్చిన హగ్ తో తెలిపోతుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ జైల‌వ‌కుశ సినిమాలో ఆమెకు ఛాన్స్ వ‌చ్చినా అది ఆమె కెరీర్‌కు యూజ్ అవ్వ‌లేదు. ఆ సినిమాలోనూ ఆమె చాలా లావుగా క‌నిపించింది. యంగ్ హీరోల సరసన నివేదా థామస్ కి ఛాన్లుసు బాగా వస్తాయి. కానీ, ఎందుకో కమర్షియల్ సినిమాల మీద దృష్ఠి పెట్టలేదు. బొద్దుగా ఉండటం వల్ల బొడ్డు చూపించి కవ్వించలేదు. రొమాంటిక్ సీన్స్ చేయాలన్నా వెనకాడింది.

ఎక్స్‌ఫోజింగ్ చేసిన సినిమాలు లేవు. ఇవన్నీ నివేదా థామస్ కి ఉన్న మైనస్ లు అయితే, వకీల్ సాబ్ సినిమాలో బాగా లావుగా కనిపించింది. ఆ తర్వాత ఇంకా లావెక్కింది. శాకిని డాకిని తర్వాత మళ్ళీ నివేదా థామస్ కనిపించలేదు. తన ఫిజిక్ భారీగా పెరగడం వల్లే నివేదా థామస్ ని మేకర్స్ పక్కన పెట్టారని చెప్పుకుంటున్నారు. మరీ షకీలా ఉందేంటబ్బా అని కామెంట్స్ చేశారు. వకీల్ సాబ్ లో ఓ సాంగ్ షాట్ లో నివేదా థామస్ ఎద అందాల కెమెరా ఉంటుంది. అది చూస్తే మాత్రం మెంటలెక్కుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news