Newsచిన్న ఏజ్ లోనే 11 సెక్సువల్ ఎఫైర్స్.. 24 సంవత్సరాలికే...

చిన్న ఏజ్ లోనే 11 సెక్సువల్ ఎఫైర్స్.. 24 సంవత్సరాలికే తల్లిగా ప్రమోషన్.. నో పెళ్లి .. ఈ నాగార్జున బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోయిన్స్ ఫొటోస్ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు ..ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటిని అయితే ఏ విధంగా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురైన టబు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది .

అయితే రీసెంట్ గా ట్రోలర్స్ బాలీవుడ్ హాట్ బ్యూటీ సుస్మితసేన్ పైపడ్డారు . ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ పిక్చర్స్ ని ట్రోల్ చేస్తున్నారు . హిందీ సినిమాల్లో నటిస్తూ సూపర్ హిట్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ నాగార్జున సరసన తెలుగులో నటించింది . మిస్ యూనివర్స్ టైటిల్ ని గెలుచుకున్న ఈ సుస్మిత ప్రస్తుతం తన కెరీర్ లో ముందుకు వెళుతుంది .

అంతేకాదు సుస్మితసేన్ హీరోయిన్గా కన్నా ఎఫైర్ నడుపుతూనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది . ఇప్పటివరకు ఆమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు . లలిత్ మోడీ ..సంజయ్, రణదీప్ ,ఇంతియాజ్, వసీం తో సహా 11 మందితో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పుకున్న ఈమె ఇటీవల రోహ్మాన్ షాల్తో కనిపించింది . అతనితో ఆమె విడిపోయింది. కానీ సుస్మిత పెళ్లి చేసుకోలేదు .

కానీ ఇద్దరు కూతుళ్లకు తల్లిగా మారింది . ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పుకొచ్చింది . తన కుమార్తె పరిస్థితి బాగో లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించిందట ఈ కారణంగానే సినిమా షూట్ ను మధ్యలోనే ఆపేసి వెళ్ళిందట. 24 సంవత్సరాల వయసులోనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నందుకు తన కెరియర్ సీరియస్గా తీసుకోవడం లేదని కొందరు ఆమెను ట్రోల్ కూడా చేశారట . ప్రజెంట్ ఆమెకు సంబంధించిన ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news