Moviesవావ్: ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ "న్యూ బేబీ రాబోతుందోచ్"..మంచి...

వావ్: ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ “న్యూ బేబీ రాబోతుందోచ్”..మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన కళ్యాణ్ దేవ్..!!

వావ్ .. ఇది నిజంగా కళ్యాణ్ దేవ్ ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ ని తెగ ట్రోల్ చేశారు కొందరు ఆకతాయిలు . రీజన్స్ ఉన్నా లేకపోయినా కానీ కావాలనే కళ్యాణ్ పెట్టే పోస్టులు కొన్ని పరోక్షకంగా మెగా డాటర్ శ్రీజ ను టార్గెట్ చేసిన విధంగా ఉన్నాయి అంటూ మెగా ఫాన్స్ కొందరు శ్రీజ కి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ దేవ్ ని ట్రోల్ చేశారు.

కాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక పాప జన్మించింది. ఆ పాప ఇప్పుడు శ్రీజ దగ్గరే ఉంది . కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజ కి దూరంగా ఉన్నాడు.. వీళ్ళు విడాకులు తీసుకున్నారా..? లేదా..? విడాకులు తీసుకోకుండానే దూరంగా ఉన్నారా ..? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కళ్యాణ్ దేవ్ సిస్టర్ ప్రెగ్నెంట్. బేబీ రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు . అంతేకాదు రీసెంట్ గా తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు . ఈ కార్యక్రమంలో తన కుమార్తె నిష్క కూడా పాల్గొనింది . “మీ అందరి ప్రేమ అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతుంది” అంటూ ఫోటో కింద క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రజెంట్ కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news