Newsముద్దు సీన్స్ లో నటించే ముందు అందరూ హీరో హీరోయిన్లు ఆ...

ముద్దు సీన్స్ లో నటించే ముందు అందరూ హీరో హీరోయిన్లు ఆ పని కచ్చితంగా చేస్తారు… ఎందుకో తెలుసా..?

ప్రెసెంట్ ట్రెండ్ మారిపోయింది .. ఒకప్పుడు సినిమాలలో రొమాంటిక్ సీన్స్ అంటే దూరం నుంచి హీరో అటుపక్క.. దూరం నుంచి హీరోయిన్ ఇటు పక్క కళ్ళతో చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందపడిపోయేవారు . అదే ఇప్పుడు ఇండస్ట్రీలో రొమాన్స్ అంటే నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో పచ్చిగా వివరించేస్తున్నారు డైరెక్టర్ లు.. అలాంటి సీన్స్ కూడా మనం ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో చూసాం .

అయితే చాలామంది హీరోలు హీరోయిన్లు కూడా జనరేషన్ కి నచ్చే విధంగానే ముందుకెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలా తెలుగు సినిమాల్లో కూడా బోల్డ్ సీన్స్ లిప్ లాక్ సీన్స్ పెట్టుకొస్తున్నారు . అయితే మన ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ హీరోలు హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఓకే చెప్పేస్తున్నారు . కొంతమంది ఏకంగా చేసి కూడా చూపించారు .

అయితే అలా లిప్ లాక్ సీన్స్ లో నటించాల్సి వచ్చినప్పుడు రొమాంటిక్ సీన్స్ లో నటించే ముందు హీరో హీరోయిన్లు కచ్చితంగా ఒక పది నిమిషాలు అద్దం ముందు అలాంటి సీన్లు ప్రాక్టీస్ చేస్తారట. ఎక్స్ప్రెషన్స్ బాగా రావడానికి నలుగురిలో మొహమాట పడకుండా ఉండడానికి ఇలా అందరూ హీరోయిన్స్ హీరోలు చేస్తారట . అంతేకాదు అలాంటి సీన్ లు చిత్రీకరించేటప్పుడు డైరెక్టర్ – కెమెరామెన్ తప్పిస్తే పక్కనే ఇంకా ఎవరూ ఉండరు అని .. హీరో హీరోయిన్ల కంఫర్టబుల్ కోసమే ఇలా చేస్తారు అని గతంలో కొందరు డైరెక్టర్ లు చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news