News"వీడికి వీళ్ల బాబు లాగే ఆ పిచ్చి ఎక్కువ"..బన్నీ పై స్టార్...

“వీడికి వీళ్ల బాబు లాగే ఆ పిచ్చి ఎక్కువ”..బన్నీ పై స్టార్ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చచ్చిన ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాడా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది .

అల్లు అర్జున్ చాలా జోవియల్ గా ఉంటాడు . కేవలం హీరోలతోనే కాదు హీరోయిన్లతో కూడా చాలా సరదాగా మూబ్ అవుతూ ఉంటారు . అయితే ఓ సినిమా షూట్ లో అల్లు అర్జున్ హీరోయిన్స్ తో సరదాగా మాట్లాడుతున్న మూమెంట్స్ చూసి సదరు డైరెక్టర్ బన్నీపై వెటకారంగా జోకులు వేసారట .

“వీడికి వీడు బాబు లాగే అమ్మాయిల పిచ్చి అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారట “. దీంతో మండిపోయిన అల్లు అర్జున్ ఇక డైరెక్టర్ దర్శకత్వంలో సినిమాలే చేయకూడదు అంటూ ఒట్టు పెట్టుకున్నారట . అప్పటినుంచి ఇప్పటివరకు ఆ దర్శకుడు ముఖం కూడా చూడలేదు అల్లు అర్జున్ అంత మొండిగలవాడు మన బన్నీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news