Moviesఅందరు అనుకున్నంత పనే చేసిన సమంత.. అభిమానులకి వెరీ వెరీ బ్యాడ్...

అందరు అనుకున్నంత పనే చేసిన సమంత.. అభిమానులకి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!?

వామ్మో.. ఏంటి ఇది..? హీరోయిన్ సమంత టోటల్గా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిందా..? ఇక తెరపై కనిపించదా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో అడపాదడపా అయినా కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు అసలు అడ్రస్ లేకుండా పోయింది . ఎక్కడ ఉంటుందో..? ఏం చేస్తుందో..? అసలు జనాలకు చెప్పడమే మానేసింది .

ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత ఇంకా సినిమాలో నటించదు అని తెరపై అసలు కనిపించదు అన్న ప్రచారం ఊపు అందుకుంది. అయితే సమంత ఫ్యాన్స్ కూడా దీనికి రికౌంటర్స్ వెయ్యకపోవడంతో నిజంగానే సమంత ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది అని ఇక సినిమాలో నటించే ఆలోచన లేదని అందుకే ఇలా సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు మారు మ్రోగిపోతుంది . ఓ విధంగా చెప్పాలంటే ఇది సమంత అభిమానులకు వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. విడాకుల తరువాత ఆమె టైం అస్సలు బాగోలెదౌ.. హిట్ కొట్టిందే లేదు. అసలు ఆమెను జనాలు పట్టించుకోవడమే మానేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news