Moviesఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతున్న ఆమని మేనకోడలు.. సమంత-శ్రీలీలను మించిపోయే కత్తిలాంటి...

ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతున్న ఆమని మేనకోడలు.. సమంత-శ్రీలీలను మించిపోయే కత్తిలాంటి ఫిగర్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోకి యంగ్ బ్యూటీస్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్న లిస్ట్ ఎక్కువైపోతుంది. మనకు తెలియని వాళ్లు కూడా హాట్ ఫిగర్ తో రచ్చ రంబోలా చేసేస్తున్నారు . రీసెంట్ గా అదే లిస్ట్ లోకి వచ్చింది ఈ హృఇతిక శ్రీనివాస్. ఈ హృతిక మరి ఎవరో కాదు స్వయాన నటి ఆమనికి కోడలు అవుతుంది .

ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది . బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ నటుడు విజయ సన్నీ నటిస్తున్న మూడో సినిమా సౌండ్ పార్టీ. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా వ్ఝ్ సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు నిర్మాతగా సంజ‌య్ శేరి దర్శకత్వంలో సౌండ్ పార్టీ తెరకెక్కుతుంది.

కాగ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ హృటిక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆమని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . “నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉంది . చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలో నటించాను. ఆమని నాకు అత్త అవుతుంది .. ఆమెతో చిన్నప్పటి నుంచి మంచి బంధం ఉండడం వల్ల సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది . గతంలోనూ ఓ సినిమా చేశాను .. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను ” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news