Newsసినిమా హిట్ అవుతుంది అని తెలిసి కూడా.. దేవసేన రోల్ మిస్...

సినిమా హిట్ అవుతుంది అని తెలిసి కూడా.. దేవసేన రోల్ మిస్ చేసుకున్న ఆ దరిద్రురాలు ఎవరో తెలుసా..?

బాహుబలి .. ఈ సినిమా పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో అరుపులు కేకలు పెడతారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రభాస్ కెరియర్నే మలుపు తిప్పిన సినిమా ఇది . అప్పటివరకు ప్రభాస్ స్టార్ హీరోనే ఈ సినిమా తర్వాతనే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు . అంతేకాదు ఆయన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు.

నిజానికి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కు మంచి గౌరవం లభించింది. ఎవరి పాత్రలకు తగ్గట్టు వాళ్ళు పూర్తి న్యాయం చేశారు . కాగా ఈ సినిమాలో ముందుగా అనుష్క పాత్ర కోసం రాజమౌళి హీరోయిన్ గా కాజల్ ని చూస్ చేసుకున్నారట. ఆల్రెడీ మగధీర సినిమాతో ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది.

యువరాణి పాత్రలో ఆమె ఇంకా ఒదిగిపోయి నటించగలరు ..అందుకే కాజల్ ను చూస్ చేసుకున్నారట. కానీ కాజల్ ఈ సినిమా లో ఓల్డ్ దేవసేన పాత్ర విని రిజెక్ట్ చేసిందట. అప్పటివరకు గ్లామర్స్ పాత్రలో నటించిన కాజల్ ఇలా పాత చీరతో .. ముసలి క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట . అలా దేవసేన క్యారెక్టర్ ను ఆమె మిస్ చేసుకుని తప్పుచేసింది అంటూ జనాలు అప్పట్లో ఘాటుగా కామెంట్స్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news