Moviesప్రభాస్ హీరోయిన్ తో కట్టప్ప డేటింగ్.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న...

ప్రభాస్ హీరోయిన్ తో కట్టప్ప డేటింగ్.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూక జ్ఞాపకాలను మరోసారి ట్రెండ్ చేస్తూ ఉన్నారు కొందరు ఆకతాయిలు. రీసెంట్ గా ఆ లిస్ట్ లోకి బలైపోయాడు బాహుబలి సినిమాతో కట్టప్ప గా పాపులారిటీ సంపాదించుకున్న సత్యరాజ్ . సత్యరాజ్ అంటే చాలా తక్కువ మందికే తెలుసు. కట్టప్ప అంటే తెలుగు జనాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు . అంతలా బాహుబలి సినిమాలో ఆయన పాత్రతో జనాల మదిలో స్పెషల్ స్థానాన్ని దక్కించుకున్నాడు .

కట్టప్ప కు హీరోయిన్ నమితకు అప్పట్లో ఎఫైర్ నడిచింది అన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటూ తొందరపడిన నమిత డిగ్రీ పూర్తవ్వకుండానే మోడలింగ్ స్టార్ట్ చేసింది . ఆ టైంలోనే పలు వ్యాపార ప్రకటనల్లో కూడా మోడల్ గా కనిపించింది . అయితే అనుకున్నంత సక్సెస్ దక్కించుకోలేకపోయింది . అలాంటి క్రమంలోనే సత్యరాజ్ తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది .

అక్కడ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది . ఈ క్రమంలోనే సత్యరాజ్ నమితల మధ్య రిలేషన్ బాగా స్ట్రాంగ్ అయింది అని.. వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని డేటింగ్ లో ఉన్నారు అంటూ తెగ వార్తలు వినిపించాయి . అయితే సడన్గా వీళ్ళిద్దరి మధ్యలోకి దూరి నమిత – సత్యరాజ్ రిలేషన్షిప్ ను చెడగొట్టాడు హీరో శరత్ కుమార్ అంటూ కోలీవుడ్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇప్పటివరకు సత్యరాజ్ నమిత క్లారిటీ ఇవ్వనేలేదు. ఇది కేవలం పుకారేనా..? లేకపోతే నిజంగానే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించి స్పాయిల్ అయిపోయిందా ..? వాళ్ళు నోరు తెరిచి చెప్తేనే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news