Moviesఅయ్య బాబోయ్.. ఈ స్టార్ హీరో ఆ టైపా..? స్టేజీ పైనే...

అయ్య బాబోయ్.. ఈ స్టార్ హీరో ఆ టైపా..? స్టేజీ పైనే అబ్బాయికి ఇలా ముద్దులు పెట్టేశాడు ఏంటి..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడం అలవాటుగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీసులపై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా రీసెంట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఈ పిక్చర్ ని పలువురు జనాలు పిచ్చి కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

రీసెంట్గా సల్మాన్ ఖాన్ నటించిన సినిమా టైగర్ 3 కత్రినా కైఫ్ హీరోయిన్ గా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా సక్సెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేశారు మేకర్స్ . కాగ ఈ సక్సెస్ మీట్ లో సల్మాన్ ఖాన్ బిహేవియర్ కొంచెం తేడాగా అనిపించింది అంటూ బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు .

ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ..సతీష్ పాత్రలో లేకపోతే అతనికి కూడా ఇలానే జరిగేది అంటూ సడన్గా ఇమ్రాన్ వద్దకు వెళ్లి ఇమ్రాన్ ముఖం పై ముద్దుల వర్షం కురిపించాడు సల్మాన్ . దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయిపోయారు . సల్మాన్ అలా సడన్గా ఇమ్రాన్ ను ముద్దు పెట్టుకోవడంతో అతను కూడా స్టన్ అయ్యాడు. అటు ఆడియన్స్ నుంచి అరుపులు విజిల్స్ తో సందడి చేశారు . కొందరు ఈ పిక్చర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొంపతీసి సల్మాన్ ఖాన్ తేడాగాడా అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు .ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news