Newsఆరోజు ఆ ఒక్క పని చేసి ఉంటే ..ఉదయ్ కిరణ్ ఇలా...

ఆరోజు ఆ ఒక్క పని చేసి ఉంటే ..ఉదయ్ కిరణ్ ఇలా అర్ధాంతరంగా చనిపోయే పరిస్థితి వచ్చి ఉండేదే కాదుగా..!

ఉదయ్ కిరణ్ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ గా మారి ఇండస్ట్రీని షేక్ చేసేసిన యంగ్ హీరో . అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ,అక్కినేని నాగార్జున ,విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలను కూడా తన సినిమాలతో గజగజ వణికించి తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకునేలా చేసిన ఘనత ఉదయ్ కిరణ్ కే దక్కింది. ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా వచ్చాడో అంతకంటే త్వరగా ఫేడౌట్ అయిపోయాడు .

అంతేకాదు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఉదయ్ కిర్రణ్ . ఎటువంటి పొజిషన్లో సూసైడ్ చేసుకున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. చేతిలో డబ్బులు.. లేక సినిమా అవకాశాలు ..లేక డిప్రెషన్ కి గురై తన ఫ్లాట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ గతంలో చేసిన తప్పులే ఆయన లైఫ్ ని కష్టాల్లోకి నట్టేసాయని ఆయన ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఉదయ్ కిరణ్ మంచిగా సినిమాలు చేసుకుంటున్న టైంలో కొన్ని చెడుసావాసాల ద్వారా ఆయన రూట్ మళ్లింది అని ..అప్పుడే ఆయన కెరియర్ డిజాస్టర్ అయ్యింది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఉదయ్ కిరణ్ .. హీరోయిన్ అనిత ప్రేమించుకున్నారు అని .. ఉదయ్ కిరణ్ కు ప్రపోజ్ కూడా చేసింది అని ..ఒకవేళ అప్పుడే వాళ్ళు లవ్ సక్సెస్ అయి పెళ్లి చేసుకుంటే.. ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఎంతో హ్యాపీగా పిల్లలతో లైఫ్ ని ఎంజాయ్ చేసేవాడని ..ఇలా అర్ధాంతరంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం చాలా చాలా బాధాకరమని చెప్పుకొస్తున్నారు . వీళ్ళిద్దరూ కలిసి నువ్వు-నేను అనే సినిమాలో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో చూస్తే కొత్త ఫ్రెష్ ఫీలింగే కలగజేస్తుంది.. అంత బాగా నటించాడు ఉదయ్ కిరణ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news