Movies"త్వరలోనే సామ్ పేరు అందరు మర్చిపోబోతున్నారు".. సంచలన విషయాన్ని బయటపెట్టిన సమంత..!!

“త్వరలోనే సామ్ పేరు అందరు మర్చిపోబోతున్నారు”.. సంచలన విషయాన్ని బయటపెట్టిన సమంత..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే . దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పింది. పలు దేశాలలో దొరికే ఆయుర్వేద ట్రీట్మెంట్ ద్వారా ఆమె జబ్బులు నయం చేసుకోవడానికి చూస్తుంది.

అయితే సమంత రీసెంట్గా ” బజార్” మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ క్రమంలోనే తన లైఫ్ లో జరిగిన చేదు అనుభవాల గురించి ప్రజెంట్ లైఫ్ ఎలా ముందుకెళ్తుంది అనే దాని గురించి క్లియర్ కట్ గా వివరించింది . అయితే ఇదే క్రమంలో సమంత మాట్లాడుతూ “ప్రతి ఒక్కరికి మ్యారీడ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని.. ఆ దశ నా జీవితంలో ముగిసిపోయింది అని .. ప్రెసెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నాకే తెలుసు అని ..చాలా ఎమోషనల్ అయింది “.

అంతేకాదు బజార్ ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడిన పద్ధతి చూస్తుంటే.. ఆమె ఇక సినిమాలు చేయదు అని ..టోటల్ గా ఆమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లే ఉంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో టోటల్గా సినిమా ఇండస్ట్రీకి సమంత గుడ్ బై చెప్పేస్తే ఆమె పేరు కూడా జనాలు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news