Moviesనాని-శ్రీలీల కాంబినేషన్ లో మిస్ అయిన 100 కోట్ల సినిమా...

నాని-శ్రీలీల కాంబినేషన్ లో మిస్ అయిన 100 కోట్ల సినిమా ఇదే.. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్.. !!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా అమ్మడు అందరి జనాలను బాగా సాటిస్ఫై చేస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు యంగ్ హీరోలు అందరూ ఆమె పేరు జప్పిస్తున్నారు. ఆమెతో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న అదేదో ఒలంపిక్ మెడల్ మిస్ అయిపోయినంత ఫీల్ అయిపోతున్నారు.

రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ వైరల్ గా మారింది. నాచురల్ స్టార్ నాని శ్రీలీల కాంబోలో మిస్సయిన సినిమా డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . వీళ్లిద్దరి కాంబోలో మిస్ అయిన సినిమా మరి ఏదో కాదు దసరా . శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది . అయితే ఈ వెన్నెల పాత్రలో ముందుగా శ్రీలీలను అనుకున్నారట మేకర్స్.

కానీ అప్పటికే ఫుల్ బిజీబిజీ షెడ్యూల్స్ లో ఉన్న శ్రీలీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది . ఆ తర్వాత సినిమా హిట్ అయ్యాక అయ్యాయో రిజెక్ట్ చేసాను అంటూ బాధపడిపోయిందట. దీంతో నాని -శ్రీలీల కాంబో తెరపై మనం చూసే ఛాన్స్ మిస్సయం. చూద్దాం మరి వీళ్ల కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news