Newsతారక్ చేతిలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా..? ఆ స్టార్...

తారక్ చేతిలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా..? ఆ స్టార్ సెలబ్రిటీ మెనకోడలే..గుర్తుపట్టారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకునింది . ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .

అంతేకాదు ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కొరటాల చాలా చాలా కేరింగ్ గా ఉన్నాడు అ..ని చిన్న పాత్రకు సైతం చాలా టాలెంట్ ఉన్న నటీనటులనే చూస్ చూసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే తారక్ కి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది . ఈ ఫోటోలో తారక్ ఓ పాపతో చాలా ముద్దుగా క్యూట్గా నవ్వుతూ ఉన్నాడు.

అయితే ఈ పాప ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాగా ఈ పాప ఆటో రాంప్రసాద్ మేనకోడలు అన్న విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తారక్ ఆ పాపతో ఉన్న ఫోటోను ఆటో రాంప్రసాద్ షేర్ చేస్తూ “ఆ పాప నా మేనకోడలు అన్నా అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు”. అయితే ఈ పాప ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో వీళ్లిద్దరి ఫోటోలు సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news