Newsదానికోసం శృంగారంలో పాల్గొన్న తమన్నా.. ఎలా చేసిందంటే..!

దానికోసం శృంగారంలో పాల్గొన్న తమన్నా.. ఎలా చేసిందంటే..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో రెచ్చిపోతుంది. ప్రభాస్, మెగాస్టార్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్స్ తో నటించినా కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాలలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ, ఇటీవల నటించిన లస్ట్ స్టోరీస్ సీక్వెల్ లో రెచ్చిపోయి శృంగార సన్నివేశాలలో నటించింది. మాములుగానే తమన్నా కాస్త హాట్ గా కనిపిస్తే కార్చుకునే కుర్రాళ్ళెందరో లెక్కే లేదు.

అలాంటిది బాలీవుడ్ వెబ్ సిరీస్ లో తమన్నా భాటియా ఏకంగా బెడ్రూం సీన్స్ లో చమటలు కక్కించింది. సహ నటుడు విజయ్ వర్మతో కలిసి తమన్నా రొమాంటిక్ సీన్స్ లో బాగా రెచ్చిపోయింది. డీప్ లిక్ లాక్స్ శృంగారపు సన్నివేశాలు చూసిన జనాలు తమన్నా మరీ ఇంతగా దిగజారిందేంటి అనుకుంటున్నారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి అటు తమిళంలో ఇటు తెలుగులో స్టార్ హీరోలతో నటించి క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయింది.

చిరంజీవి సరసన నటించడంతో సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్ గా మారింది. అయితే, ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ అంటేనే అన్నీ భాషలలో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో స్టార్ హీరోలు హీరోయిన్‌లు భాషతో పనిలేకుండా నటించే స్కోప్ ఉన్న ఏ భాషా వెబ్ సిరీస్‌లోనైనా ఛాన్స్ వస్తే వదలడం లేదు. తమన్నా కూడా ఇదే రూట్‌లో బాగా దూసుకుపోతోంది. వాస్తవంగా తమన్నాకి మొదట్లో వెబ్ సిరీస్ టీవీ షోస్ అంతగా కలిసి రాలేదు.

దాంతో ఎలాగైనా ఇక్కడున్న పోటీని తట్టుకోవాలనుకుంది. అందుకే లస్ట్ స్టోరీస్ 2 లో అండర్ వేర్ కనిపించే సన్నివేశంలో నటించి షాకిచ్చింది. హాలీవుడ్ సినిమాలలో గనక అండర్ వేర్ కిందకి లాగి శృంగారం చేసే మాదిరిగా లస్ట్ స్టోరీస్ 2 లో నటించడం పెద్ద హాట్ టాపిక్. ఈ సీన్ చూస్తే నిజంగా తమన్నా శృంగారం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ ఇంట్లో కూర్చొని చూస్తున్న కుర్రాళ్ళు ముసలాళ్ళు ఊపిరి బిగపట్టి అల్లాడిపోయారు. తమన్నా అంతగా లీనమైపోయింది. అంతేకాదు, మరో సీన్ లో వినక భాగం (పిరుదలను) బాగా నొక్కించుకొని కాకరేపింది. ఏదేమైనా ఇలాంటి సీన్స్ చేసి తమన్నా అన్నీ అడ్డంకులను తొలగించేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news