Newsపూజలు చేసి మరి ఆ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.....

పూజలు చేసి మరి ఆ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. లైఫ్ సెటిల్ అయిపోయే జాక్ పాట్ ఆఫర్ ఇది..!!

ఫైనల్లీ కన్నడ అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల అనుకున్నది సాధించేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ పట్టేసింది అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే ప్రెసెంట్ రాంచరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రవీనా టండనా కూతురు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది . అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రీలీలను కూడా సెలెక్ట్ చేసుకున్నారట మేకర్స్ . ఒక యంగ్ బ్యూటీ ఒక స్టార్ బ్యూటీ సినిమాలో ఉంటే ఆ రేంజ్ వేరు అంటూ బుచ్చిబాబు సనా ఈ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీని అప్లై చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారట.

రామ్ చరణ్ తో సినిమా చేయాలి అని శ్రీలీల ఎప్పటినుంచో వెయిట్ చేస్తుంది. అందుకే ఆఫర్ రాగానే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసిందట. మరి ఈ సినిమాతో శ్రీ లీలా ఎలాంటి హీట్ అందుకుంటుందో చూడాలి..? అయితే శ్రీలీల – చరణ్ జంట పై భిన్న విభిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news