Newsవావ్: బాలయ్య భగవంత్ కేసరిలో పవన కళ్యాణ్.. ఇక ఒక్కొక్కడికి పగిలిపోవాల్సిందే..కాస్కొండి..!!

వావ్: బాలయ్య భగవంత్ కేసరిలో పవన కళ్యాణ్.. ఇక ఒక్కొక్కడికి పగిలిపోవాల్సిందే..కాస్కొండి..!!

వావ్.. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ బాలయ్య ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పాలి . మనకు తెలిసిందే ప్రెసెంట్ ఏపీ రాజకీయాలు ఎలా హాట్ హాట్ గా ఉన్నాయో . అయితే ఇలాంటి క్రమంలోనే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాపై కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భగవంత్ కేసరి . అక్టోబర్ 19న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి .అభిమానులు ఎంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునేలా చేసేసాయి . కాగ రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . లాస్ట్ మూమెంట్లో అనిల్ రావిపూడి ఆ క్లిప్ ను యాడ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. భగవంత్ కేసరి సినిమా ఓ సీన్లో భాగంగా ఎల్ఈడి స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ క్రేజీ డైలాగ్ ఒకటి వినిపిస్తారట .

అంతేకాదు ఆ డైలాగును బాలయ్య కూడా అదే రిపీట్ మోడ్ లో చెప్పారట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ డైలాగ్ అసలు సెట్ చేయాలని అనుకోలేదట. టిడిపి – జనసేన కలిసి పోటీ చేస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా సాటిస్ఫై చేయడానికి ఇలా అనిల్ రావిపూడి ఓ డైలాగ్ ను తీసుకొచ్చి మరి క్లిప్ లో యాడ్ చేశారట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news