Moviesన్యూడ్ గా కనిపించబోతున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ బోల్డ్ డెసిషన్..ఎందుకంటే..?

న్యూడ్ గా కనిపించబోతున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ బోల్డ్ డెసిషన్..ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొందరు అందాల ముద్దుగుమ్మలు డబ్బు కోసం ఎలాగైనా సరే నటించడానికి సిద్ధపడుతున్నారు . కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది తమన్నా . జీకర్దా వెబ్ సిరీస్ లో నటించిన హాట్ నెస్ కి బాలీవుడ్ జనాల సైతం షాక్ అయిపోయారు .

అంతేనా రీసెంట్ గా ఇప్పుడు రష్మిక మందన్నా సైతం బాలీవుడ్ లో అలాంటి ఓ వెబ్ సిరీస్లో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . టు హాట్ అండ్ బోల్డ్ సెక్సీ రోల్ లో కనిపించబోతుంది రష్మిక మందన్నా. దీంతో ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు . ఈ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట.

అంటే ఇందులో రష్మిక ఎంత బోల్డ్ గా కనిపించబోతుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. మంచిగా అవకాశాలు వస్తున్నాయి నువ్వు ఇలా డబ్బు కోసం బరితెగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు బాలీవుడ్ కి వెళ్లితే అంతే ..ఇలానే ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news