Newsఓరి దేవుడోయ్.. పూజా హెగ్డే వద్ద ఎన్ని కారులు ఉన్నాయో తెలుసా..?...

ఓరి దేవుడోయ్.. పూజా హెగ్డే వద్ద ఎన్ని కారులు ఉన్నాయో తెలుసా..? మన హీరోలు కూడా వేస్ట్..!!

పూజ హెగ్డే చేతిలో ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేకపోయినా ..సరే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఆమె చేతిలో ఆఫర్స్ లేకపోయినా సరే అదే క్రేజ్ మెయిన్ టైన్ చేస్తుంది. రీసెంట్ గా మాల్దీవ్స్ లో తన పుట్టినరోజు ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ఇండస్ట్రీలో తన స్ట్రాటజీని అప్లై చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి క్రమంలోనే అసలు పూజా హెగ్డే చేతిలో ఒక్క సినిమా లేకపోయినా అంత లగ్జరీ కార్స్ ఎలా కొనగలుగుతుంది అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు పూజ హెగ్డే గ్యారేజ్ లో ఇప్పటికే చాలా చాలా రకరకాల కార్లు ఉన్నాయి. దానికి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఎవరైనా సరే ఆడపిల్లలు ఎక్కువగా గోల్డ్ , ఆక్సిసరీస్ ,కాస్ట్యూమ్ డిజైనింగ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తారు .

అయితే పూజ హెగ్డే మాత్రం మొదటి నుంచి కార్లు అంటే చాలా చాలా పిచ్చట . మార్కెట్లోకి వచ్చిన ఏ కొత్త కారునైనా సరే ఆమె ట్రై చేయాల్సిందే.. అలాంటి ఓ పిచ్చి ఉంది పూజ హెగ్డే కి అంటూ తెలుస్తుంది. పూజ హెగ్డే గ్యారేజ్ లో ఉన్న కార్ల లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పూజ హెగ్డే వద్ద మూడు కోట్లకు పైగా విలువైన పోష్ కారు ఒకటి .. రెండున్నర కోటి విలువ చేసే లగ్జరీ జాగ్వర్ కార్ ..ఆడి క్యూ7 కార్ కూడా ఉంది . వీటి ధరలు చాలా చాలా ఎక్కువ.. అంతేకాదు ఆమె వద్ద బిఎండబ్ల్యూ 350 కార్ కూడా ఉంది .

పూజ హెగ్డే కు హైదరాబాద్లో ఒకటి ముంబైలో ఒకటి విలాసవంతమైన ఇల్లులు కూడా ఉన్నాయి . అంతేకాకుండా ఫుడ్ బిజినెస్ లో పెట్టుబడులు కూడా పెట్టింది . ఈ కారణంగానే చేతులో ఒక్క సినిమా లేకపోయినా మంత్లీ టర్నోవర్ మాత్రం బాగానే అందుకుంటుంది . ఓ విధంగా చెప్పాలంటే మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల కన్నా పూజా హెగ్డే అడుగు ముందులోనే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news