Newsఅప్పుడే మెగా తోడికోడళ్ల మధ్య గొడవలు..ఉపాసన పై సీరియస్ అయిన లావణ్య...

అప్పుడే మెగా తోడికోడళ్ల మధ్య గొడవలు..ఉపాసన పై సీరియస్ అయిన లావణ్య ..ఏమైందంటే..?

వామ్మో ..ఏంటిది అప్పుడే తోడికోడల మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి..? మెగా ఫ్యామిలీ పరువు రోడ్డుపై పడినట్టేనా ..?ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే మెగా ఫ్యామిలీని మరోసారి ఆడేసుకుంటున్నారు కొందరు ఆకతాయిలు . అసలే మెగా ఫ్యామిలీ పేరు చెప్తే మండిపడిపోయే జనాలు ఎక్కువమంది ఉన్నారు . ఇలాంటి క్రమంలోనే కావాలనే కొందరు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలను తెగ ట్రోల్ చేస్తున్నారు .

త్వరలోనే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ గ్రాండ్గా ఇటలీలో వీళ్ళ పెళ్లి జరగబోతుంది. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటుందట. ఇంటీరియర్ డిజైనర్.. డెకరేషన్ ..కాస్ట్యూమ్ డిజైనింగ్.. పెళ్లికి పిలవాల్సిన అతిధుల లిస్ట్ ..ఫుడ్ ఐటమ్స్ ఒకటి కాదు రెండు కాదు ఏ టు జెడ్ వరుణ్ పెళ్లి గురించి ఉపాసననే దగ్గరుండి క్లియర్గా చూసుకుంటుందట.

వరుణ్ అంటే ముందు నుంచి అంత ఇష్టం ఉపాసనకు అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎవరైనా సరే తమ పెళ్లి తమకు ఇష్టమైన విధంగా చూసుకోవాలనుకుంటారు. లావణ్య త్రిపాఠి ఒక విధంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ..ఆ వెడ్డింగ్ థీమ్స్ మొత్తం చేంజ్ చేసేసింది ఉపాసన.. దీంతో ఉపాసనాకు నో చెప్పలేక ..ఉపాసన చేసిన పనులను యాక్సెప్ట్ చేయలేక లావణ్య నలిగిపోతుందట .. ఇదే విషయాన్ని వరుణ్ చెప్పగా వరుణ్ సీరియస్ అయిపోయారట .. వదిన చెప్పిందే ఫైనలైజ్ చేయాలి అంటూ లావణ్య పై సీరియస్ అయ్యాడట .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. పెళ్లికి ముందే ఇలా లావణ్య ఇష్ట ఇష్టాలను చంపేస్తూ ఉంటే .. పెళ్లి తర్వాత లావణ్య పరిస్థితి మరింతలా మారిపోతుందో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అప్పుడే తోడికోడల మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news