Newsసమంత- నాగచైతన్య విడాకుల వల్ల ఈ డైరెక్టర్ అంత లాభం పొందాడా..?...

సమంత- నాగచైతన్య విడాకుల వల్ల ఈ డైరెక్టర్ అంత లాభం పొందాడా..? తెర పైకి షాకింగ్ మ్యాటర్ ..!!

వామ్మో.. ఏంటి నాగచైతన్య సమంత విడిపోతే ఆ డైరెక్టర్ అన్ని కోట్లు లాభం పొందాడా..? ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయారు . వీళ్లివిడిపోయిన సరే వీళ్ళకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . కాగా రీసెంట్ గానే సమంత శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటించి హిట్టు అందుకుంది.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఈ సినిమా సమంత ఇష్టంతో కన్నా నాగచైతన్య పై కోపంతోనే చేసింది అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ తో ఘాటు అయిన లిప్ లాక్ లో బెడ్ సీన్స్ లో నటించి అభిమానులను షాకింగ్ కి గురి చేసింది సమంత. నిజానికి సమంతా అసలు ఈ సినిమాను యాక్సెప్ట్ చేయాలని అనుకోలేదు . శివనిర్వాణ కావాలి అని వీళ్లిద్దరు విడిపోయిన టైంలో ఇలాంటి సినిమా తీస్తే ఖచ్చితంగా అభిమానులు ఈ సినిమాను చూస్తారన్న ఉద్దేశంతోనే శివనిర్వాణ ఇలాంటి సినిమాను తెరకెక్కించారట .

అయితే ఈ సినిమా వల్ల హ్యూజ్ ప్రాఫిట్స్ అందుకున్న శివనిర్వాణ ఇప్పుడు నాగచైతన్యతో మరోసారి ఇలాంటి సినిమాను చేయబోతున్నారట . ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ కథను శివ నిర్వాణ నాగచైతన్యకు వివరించారట . ఖుషి సినిమా చూసిన తర్వాత చైతన్య కోపంతో సమంత పై రీవేంజ్ తీర్చుకోవడానికి ఈ సినిమాను సైన్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో శివనిర్వాణ అటు నాగ చైతన్య ఇటు సమంతల మధ్య పుండు మీద కారం చల్లుతున్నట్లు ఉంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు . వాళ్ళ విడాకులు వల్ల ఈయన లాభం పొందడానికి ఇలా చేస్తున్నాడు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news