Newsమెగా156: రానాకు భార్యగా బాలయ్య సిస్టర్.. వశిష్ట ధింకింగ్ కి ఇండస్ట్రీ...

మెగా156: రానాకు భార్యగా బాలయ్య సిస్టర్.. వశిష్ట ధింకింగ్ కి ఇండస్ట్రీ షేక్ అయిపోవాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలకు సరి సమానంగా ఉంటున్నాయి విలన్ పాత్రలు . కేవలం విలన్ పాత్రల్లో అబ్బాయిలు మాతమే కాదు అమ్మాయిలు కూడా నటించి మెప్పిస్తున్నారు . మరీ ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది . ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

అంతేకాదు రీసెంట్గా వచ్చిన వెబ్ సిరీస్ మెన్షన్ 24లో ఆమె పాత్ర హైలెట్గా మారింది. ఈ పాత్రలో ఆమె పలికించిన ఎక్స్ప్రెషన్స్ హైలైట్ గా మారిపోయాయి . దీంతో సిరీస్ చూసి ఇంప్రెస్ అయిన బింబిసార డైరెక్టర్ వశిష్ట ఆమెను చిరంజీవి నటిస్తున్న సినిమాలో కీలకపాత్ర కోసం చూస్ చేసుకున్నారట . అది కూడా ఓ విలన్ పాత్ర కోసం .

ఆల్రెడీ వరలక్ష్మి శరత్ కుమార్ చాలా సినిమాలలో విలన్ పాత్ర పోషించింది . ఈ క్రమంలోనే మెగాస్టార్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఆమె విలన్ పాత్ర పోషిస్తే ఆమెకే అది ప్లస్ అవుతుందని .. ఆమె కెరియర్ లోనే ఇది ఓ మంచి రికార్డ్స్ క్రియేట్ చేసే సినిమాగా ఉండిపోతుందని చెప్పుకొస్తున్నారు . అయితే గతంలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆమె నటించిన విషయం తెలిసిందే. ఈ స్టాటజీని అప్లై చేస్తూ ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ని పెట్టుకున్నారు అంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news