NewsNTR-మోక్షజ్ఞ లో ఉండే ఈ సేమ్ క్వాలిటీ గమనించారా.. తాత పోలికలు...

NTR-మోక్షజ్ఞ లో ఉండే ఈ సేమ్ క్వాలిటీ గమనించారా.. తాత పోలికలు ఎక్కడికిపోతాయ్..!!

మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచే తన తాత పేరును తన తండ్రి పేరును మించిపోయే రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంటున్నాడు . మనకు తెలిసిందే నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . పైకి చెప్పడం లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని ఫినిష్ చేస్తున్నాడు బాలయ్య .

ఎప్పుడో ఒకసారి చెప్పకుండా ఆ గుడ్ న్యూస్ ని వినిపించేస్తాడు . అలాంటి బ్యాక్ గ్రౌండ్ వర్క్ వెనక నడుస్తున్నాయి. అయితే మోక్షజ్ఞ తారక్ లో ఒకే క్వాలిటీ ఉంది అన్న వార్తను ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న తారక్ ఫ్రెండ్షిప్ కి చాలా చాలా విలువ ఇస్తాడు .

అయిన వాళ్ళ కన్నా సరే ఫ్రెండ్స్ ని ఎక్కువగా నమ్ముతారు . అది అందరికీ తెలిసిందే. అయితే సేమ్ టు సేమ్ ఫ్రెండ్షిప్ కి అదే రేంజ్ లో వాల్యూ ఇస్తాడట మోక్షజ్ఞ. మోక్షజ్ఞ కి చాలా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట . అంతేకాదు ఆయన కూడా ఫ్రెండ్షిప్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తారట. అందుకే తారక్ లో ఉన్న ఆ క్వాలిటీని మోక్షజ్ఞలో ఉంది అని ఈ రెండు వాళ్లిద్దరికీ వాళ్ల తాత గారి దగ్గర నుంచి వచ్చాయి అని నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news