Moviesఅందరిని భయపెట్టే బాలయ్యకు ఆమె అంటే ..గజగజ వణుకుడే..ఎందుకంటే..?

అందరిని భయపెట్టే బాలయ్యకు ఆమె అంటే ..గజగజ వణుకుడే..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంత కోపాన్ని ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బాలయ్య కోపాన్ని అక్కడే ప్రదర్శిస్తూ ఉంటాడు . అలాంటి సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం . అయితే చాలా కోపం త్వరగా వచ్చేసే బాలయ్యకు ఆయన అమ్మగారు బసవతారకమ్మ అంటే చాలా చాలా భయమట .

ఎన్టీఆర్ కన్నా సరే తన అమ్మగారు చూస్తేనే ఆయన గజగజ వనికి పోయే వారట . మొదటి నుంచి ఎన్టీఆర్ చాలా చనువుగా బాలకృష్ణను గారాభంగా పెంచారు . కానీ బసవతారకమ్మ మాత్రం బాలకృష్ణను బాగా స్టిక్ట్ గా కండిషన్స్ తో పెంచిందట. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ని బాలకృష్ణను కోపం తగ్గించుకో తగ్గించుకో అంటూ చెబుతూనే వచ్చిందట . కానీ బాలయ్య కోపాన్ని తగ్గించుకోలేకపోయాడు.

అంతేకాదు బాలయ్య ఏ విషయంలో ఆయన కోప్పడిన అరిచిన వెంటనే బసవతారకమ్మ అప్పటికప్పుడే బాలయ్యను కోప్పడి పోతుందట . ఎప్పుడైతే ఆమె చనిపోయిందో అప్పటినుంచి బాలకృష్ణకు మరింత స్థాయిలో కోపం ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది . అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది . చూడాలి మరి బాలయ్యను కంట్రోల్లో పెట్టే వ్యక్తి ఎక్కడున్నారో..? ఎప్పుడొస్తారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news