Moviesఛీ ఛీ ..అవకాశాలు కోసం హనీ రోజ్..అలాంటి గబ్బు పనులు కూడా...

ఛీ ఛీ ..అవకాశాలు కోసం హనీ రోజ్..అలాంటి గబ్బు పనులు కూడా చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ బ్యూటీ హనీ రోజ్.. అవకాశాల కోసం డైరెక్టర్లకు హింట్ ఇస్తుందా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన హనీ రోజ్ కి డైరెక్టర్ లు ఐటం గర్ల్ గా బోల్డ్ రోల్స్ ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారట .

అయితే కెరియర్ స్టార్టింగ్ లో అలాంటి రోల్స్ చేయకూడదనుకున్న హనీ రోజ్ ఆ పాత్రను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే డైరెక్టర్ ఎంత మేరకు ఆమెకు గ్లామరస్ పాత్రలే ఇస్తూ ఉండడం.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇవ్వకపోవడంతో హనీ రోజే తగ్గిందట . ఎలాంటి రోల్స్నైనా చేయడానికి సిద్ధపడిందట .

ఈ క్రమంలోనే హనీ రోజ్ తనకు ఇదివరకు కాల్ చేసిన డైరెక్టర్ ల కి మళ్ళీ కాల్ చేసి అవకాశాల కోసం అడుగుతుందట. చెయ్యి జారిపోయిన అవకాశాలు దక్కించుకోవడానికి ట్రై చేస్తుందట. ఈ క్రమంలోనే హనీ రోజు కూసింత హద్దులు మీరుతో డైరెక్టర్ తో మాట్లాడుతుంది .. ప్రవర్తిస్తుంది అన్న వార్త సినీ వర్గాలల్లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news