Moviesచరణ్ సినిమా కోసం దొంగ ప్లాన్..ఓరిజినల్ బుద్ది చూపించిన బుచ్చిబాబు సనా..!!

చరణ్ సినిమా కోసం దొంగ ప్లాన్..ఓరిజినల్ బుద్ది చూపించిన బుచ్చిబాబు సనా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఇన్నాళ్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలోని సినిమాలో ఒక హీరోనే ఉన్నారు అని అంతా అనుకున్నాం . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెలుస్తుంది . ఈ సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు బ్రదర్ గా మరో స్టార్ హీరో నటించబోతున్నాడట . ఆయన కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరో అంటూ తెలుస్తుంది . నిజానికి ఇది లాస్ట్ మినిట్ లో డిసైడ్ చేశారట బుచ్చి బాబు. అంతేకాదు రామ్ చరణ్ సైతం ఇందుకు ఓకే చెప్పారట . కానీ కథానుసారం రామ్ చరణ్ బ్రదర్ పాత్రలో నటిస్తున్న హీరో సినిమా స్టార్ట్ అయిన అరగంటకి చనిపోతారట .

ఆ తర్వాతే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని ..తన బ్రదర్ చావుకు కారణమైన వాళ్లపై రామ్ చరణ్ ఎలా పగ తీర్చుకుంటాడు అనేది ఓ పాయింట్ ..అయితే తనకు ఫిజికల్ లోపం ఉన్న సరే తాను అనుకున్న డ్రీమ్ ని ఎలా అచీవ్ చేశాడు అన్నది మరో పాయింట్ అంటూ ఈ సినిమా ద్వారా మెగా ఫాన్స్ కు రాంచరణ్ మరో కొత్త అవతారం లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలాంటి కాన్సెప్ట్ చాలా సినిమాలో చూశాం అని..మళ్లీ ఇదే రిపీట్ చేస్తే ఎవడు చూస్తాడు అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరో పై తోసేసి బకరా ని చేయచ్చు అనేదే ఆయన ప్లాన్ అంటూ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news