Newsపొట్టి డ్రెస్సులో అంజ‌లి అందాల విందు చూస్తారా... అబ్బ ఎంత అందం..!

పొట్టి డ్రెస్సులో అంజ‌లి అందాల విందు చూస్తారా… అబ్బ ఎంత అందం..!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అంజలి. అంజలి అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం ఏపీలోని కోనసీమ జిల్లాలోని రాజోలు. విచిత్రం ఏంటంటే అంజలి తెలుగు కంటే తమిళంలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఎదిగింది.. ఆ తర్వాతే ఆమె తెలుగులోకి అవకాశాలు వచ్చాయి. తెలుగులో సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ పక్కన కూడా నటించి హిట్లు కొట్టింది. అలాగే సోలోగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో నటించి న‌టిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది.

ప్రస్తుతం ఇటు సినిమాలతో పాటు అటు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకుంది. అంజలి వయసు 35 దాటేసింది. ఆమె కెరీర్‌లోనే మంచి సినిమా అయిన‌ గీతాంజలికి సీక్వెల్ గా వస్తున్న సినిమాతో పాటు మరో 3 – 4 సినిమాలలో నటిస్తోంది. అలాగే రాంచరణ్ గేమ్ చేంజర్ – విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలలో కూడా నటిస్తోంది. అంజలి పర్సనల్ విషయానికి వస్తే ఇద్దరు ముగ్గురుతో ఆమె ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా తమిళ యంగ్ క్రేజీ హీరో జైతో కలిసి అంజలి సహజీవనం చేసింది. వారిద్దరూ చాలా యేళ్లు కలిసి ఉన్నారు.. పెళ్లి వరకు వెళ్లారు అంతలోనే ఏం జరిగిందో కానీ బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారుల్లో వారు ఉన్నారు. తాజాగా అంజలి చాలా స్లిమ్ అయింది. ఒకప్పుడు బొద్దుగా లావుగా ఉండే ఆమె చాలా సన్నబడిపోయింది. 35 వయసు వచ్చేనా కూడా అందాల ప్రదర్శనతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

తనలో గ్లామర్ యాంగిల్.. హాట్ యాంగిల్ తగ్గలేదని తాను కూడా ఇంక లైమ్‌ లైట్ లో ఉన్నానని నిరూపించుకునేందుకు కష్టపడుతూ ఉంటుంది. తాజాగా అంజలి ఫారిన్‌ వీధుల్లో ఎంచక్కా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఫారిన్ వీధుల్లో అంజలి పొట్టి బట్టలు వేసుకుని తైస్ షో చేస్తూ కుర్ర కారుకి సెగలు రేపుతుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్న అంజలి మరింత అందంగా తయారవుతుందని ఈ ఫోటోలు చూస్తున్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news